Wednesday, 4 November 2026

శ్రీశైలంలో విజిలెన్స్‌ తనిఖీలు

హైదరాబాద్

శ్రీశైలంలో విజిలెన్స్‌ తనిఖీలు

హైదరాబాద్‌: శ్రీశైలంలోని రాష్ట్ర పర్యాటక శాఖ, దేవస్థానం రెవెన్యూ విభాగంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు.