హైదరాబాద్
ఫ్లై ఓవర్ నిర్మాణౄన్ని పరిశీలించిన తెదేపా నేతలు
హైదరాబాద్: విజయవాడ ఇన్నర్ రింగ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ దిమ్మలు కుప్పకూలడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకం పనుల వల్లే దిమ్మలు కూలిపోయాయని తెలుగు దేశం నాయకులు విమర్శించారు. ఎమ్మెల్యే దేవినేని ఉమా, తెదేపా నేతలు బొండా ఉమ,…
