Wednesday, 4 November 2026

వరసగా రెండో నెలలోనూ తగ్గిన కార్ల విక్రయాలు

జాతీయం

వరసగా రెండో నెలలోనూ తగ్గిన కార్ల విక్రయాలు

ఢిల్లీ: దేశంలో కార్ల విక్రయాలు వరసగా రెండో నెలలోనూ తగ్గినట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటో మొబైల్‌ మాన్యుఫాక్యరర్స్‌(ఎన్‌ఐఎఎం) పేర్కొంది. నవంబర్‌లో కార్ల విక్రయాలు 8.15 శాతం తగ్గినట్లు ఈ ప్రకటించింది. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా…