హైదరాబాద్
శాసన సభ మళ్లీ వాయిదా
హైదరాబాద్: శాసన సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో శసన సభ మారు మ్రోగింది. సహకరించాలని…
