Tuesday, 3 November 2026

శాసన సభ మళ్లీ వాయిదా

హైదరాబాద్‌: శాసన సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో శసన సభ మారు మ్రోగింది. సహకరించాలని స్పీకర్‌ ఎంత వారించినా సభ్యులు పట్టించుకోకపోవడంతో స్పీకర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *