హైదరాబాద్
సచివాలయంలో ఇరుప్రాంతాల ఉద్యోగుల పోటాపోటీ నినాదాలు
హైదరాబాద్: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. దాగ్విజయ్ గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నినాదాలతో సచివాలయం మార్మోగింది.