హైదరాబాద్
గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్న ఏపీఎన్జీవో నేతల అరెస్ట్
హైదరాబాద్: గాంధీ భవన్ ముట్టడికి వెళ్తున్న ఏపీఎన్జీవో నేతలను ఏసీఎన్జీవో భవన్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఏపీఎన్జీవో నేతలను అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.