తితిదే ఉద్యోగుల ఆందోళన
తిరుమల: తితిదే పాలక మండలి భవనం ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.