Wednesday, 4 November 2026

విజయవాడలో హెల్త్‌ సిటీ ఏర్పాటుకు ఆలోచన :కొండ్రు మురళి

హైదరాబాద్

విజయవాడలో హెల్త్‌ సిటీ ఏర్పాటుకు ఆలోచన :కొండ్రు మురళి

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండ్రు మరళి చెప్పారు. విజయవాడలోని 100 ఎకరాలలో హెల్త్‌ సిటీ నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.