హైదరాబాద్
లారీ- ఆటో ఢీ: ఒకరి మృతి
హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం సీతారాంపురం వద్ద లారీ, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 11మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.