Wednesday, 4 November 2026

రాజ్‌ భవన్‌ ముట్టడికి మరోసారి యత్నించిన విద్యార్థుల అరెస్ట్‌

హైదరాబాద్

రాజ్‌ భవన్‌ ముట్టడికి మరోసారి యత్నించిన విద్యార్థుల అరెస్ట్‌

హైదరాబాద్‌: ఓయూ ఐకాస విద్యార్థులు మరోసారి రాజ్‌భవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం కూడా ఒకసారి విద్యార్థులు రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.