హైదర్‌గూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని హైదర్‌గూడ ఆర్టీఏ కార్యాలయం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. కొన్ని వాహనాలకు మంటలు అంటుకున్నట్లు సమాచారం.