హైదరాబాద్
శాసనమండలి రేపటికి వాయిదా
హైదరాబాద్: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. మండలిలో ఇరు ప్రాంతాల సభ్యుల ఆందోళన చేశారు. సభ్యుల సమైక్యాంధ్ర, జైతెలంగాణ నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మండలి ఛైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు.