మందుల దుకాణంలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ : చిత్తూరు జిల్లా తిరుమలలోని మందుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు.