హైదరాబాద్
దేవయానిపై అమెరికా చర్యకు నిరసనగా విద్యార్థుల ప్రదర్శన
విజయవాడ(సబ్ కలెక్టరేట్): అమెరికాలో దేవయాని ఖోబ్రగాడే అరెస్టును నిరసిస్తూ విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం బిషన్ అజరయ్య కళాశా విద్యార్థులు వివిధ పార్టీల నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…
