సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్: టీడీఎల్సీ సీమాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. రాష్ట్రపతికి నివేదించాల్సిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు.