జాతీయం
తరుణ్ తేజ్‌పాల్ కస్టడీ పొడిగింపు
పనాజీ: లైంగిక వేధింపుల ఆరోపణల కింద అరెస్టైన తెహల్కా వ్యవస్థాపక సంపాదకులు తరుణ్ తేజ్‌పాల్ జుడీషియల్ కస్టడీని స్థానిక న్యాయస్థానం మరో 12 రోజులు పెంచింది. గతంలో విధించిన కస్టడీ ఈ రోజుతో ముగియడంతో మళ్లీ పొడిగించారు. మరో…
