Tuesday, 3 November 2026

రుణాలు స్వాహా చేస్తున్నారని రైతులు ఆందోళన

హైదరాబాద్

రుణాలు స్వాహా చేస్తున్నారని రైతులు ఆందోళన

హైదరాబాద్‌ : ప్రకాశం జిల్లా పర్చూరులో బ్యాంకు అధికారులు, శీతల గిడ్డంగుల యజమానులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, యజమానులు కలిసి బ్యాంకు రుణాలు స్వాహా చేశారని రైతులు ఆందోళన చేపట్టారు.