హైదరాబాద్
మరమ్మగ్గాల ఆధునీకరణ పథకాన్ని ప్రారంభించిన కావూరి
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రూ. 90 కోట్లతో మరమగ్గాల ఆధునీకరణ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఆరోగ్య భీమా రూ. 37,500లకు పపెంచుతున్నట్లు, సిరిసిల్లలోని…

