హైదరాబాద్
రోడ్డు ప్రమాదంలో అలీ తమ్ముడు ఖయ్యాంకు గాయాలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కొహెడ టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సినీనటుడు అలీ తమ్ముడు ఖయ్యాంకు గాయాలయ్యాయి.