Tuesday, 3 November 2026

అబిడ్స్‌లో కన్నుల పండువగా క్రిస్మస్‌ వేడుకలు

హైదరాబాద్

అబిడ్స్‌లో కన్నుల పండువగా క్రిస్మస్‌ వేడుకలు

హైదరాబాద్‌ : అబిడ్స్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ చర్చిలో క్రిస్మస్‌ వేడుకలుకన్నుల పండువగా జరిగాయి. ప్రార్థనల అనంతరం చర్చి ప్రాంగణంలో భక్తులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భక్తుల సందడితో ఆ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.