హైదరాబాద్
తెదేపా ప్రజాగర్జన ద్విచక్రవాహన ర్యాలీ ప్రారంభం
హైదరాబాద్ : తిరుపతిలో తెదేపా ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాగర్జన సదస్సు నేపథ్యంలో చంద్రబాబు ద్విచక్రవాహన ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీకి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తెదేపా శ్రేణులు భారీ ఎత్తున తరలివస్తున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ప్రజాగర్జన…
