Tuesday, 3 November 2026

రాష్ట్ర ప్రభుత్వ డైరీ విడుదల చేసిన ముఖ్యమంత్రి

హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వ డైరీ విడుదల చేసిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రచురించే అధికారిక డైరీ, క్యాలెండర్‌, టేబుల్‌ క్యాలెండర్‌ను 2014సంవత్సరానికిగాను, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి నేడు సచివాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రించిన వీటిని ప్రభుత్వ ప్రధాన…