Tuesday, 3 November 2026

యువజనోత్సవాల్లో అపశృతి

హైదరాబాద్

యువజనోత్సవాల్లో అపశృతి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరుగుతున్న రాష్ట్ర యువజనోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రదర్శన జరుగుతుండగా కుమార్‌ అనే వ్యక్తి గొంతులో కత్తి దిగింది. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.