హైదరాబాద్
ఒంగోలులో తెదేపా ప్రజాగర్జన సభ ప్రారంభం
హైదరాబాద్ : ఒంగోలులో తెలుగు దేశం పార్టీ ప్రజాగర్జన సభ ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబు వేదిక పైకి చేరుకున్నారు. ప్రజాగర్జన సభకు యువత భారీ ఎత్తున తరలివచ్చింది.