Tuesday, 3 November 2026

నకిలీ పాస్‌పోర్ట్‌తో వచ్చిన ప్రయాణికుడు అరెస్టు

హైదరాబాద్

నకిలీ పాస్‌పోర్ట్‌తో వచ్చిన ప్రయాణికుడు అరెస్టు

హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలోకి నకిలీ పాస్‌పోర్ట్‌తో వచ్చిన ప్రయాణికుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన విజయరామచంద్రన్‌ నకిలీపాస్‌ పోర్ట్‌తో దుబాయి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అధికారుల పాస్‌పోర్ట్‌ను తనిఖీ చేయగా నకిలీదని తేలింది.