హైదరాబాద్
సమైక్య తీర్మానం కోసం పట్టుబడదాం : మంత్రి కొండ్రు మురళి
హైదరాబాద్ : శాసన సభలో సమైక్య తీర్మానం కోసం పట్టుబడతామని మంత్రి కొండ్రు మురళి అన్నారు. శాసన సభలో బిల్లులపై చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా నష్టంలేదని , ప్రతి నియోజక వర్గంలోనూ…
