Monday, 2 November 2026

సమైక్య తీర్మానం కోసం పట్టుబడదాం : మంత్రి కొండ్రు మురళి

హైదరాబాద్‌ : శాసన సభలో సమైక్య తీర్మానం కోసం పట్టుబడతామని మంత్రి కొండ్రు మురళి అన్నారు. శాసన సభలో బిల్లులపై చర్చ జరగాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లిపోయినా నష్టంలేదని , ప్రతి నియోజక వర్గంలోనూ 200 నుంచి 300 మంది వరకు ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ను వీడతారన్నదా వూహేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *