హైదరాబాద్
శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
హైదరాబాద్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు తిరుమల విచ్యేసి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం తిరుమల వచ్చిన ఆయన నేరుగా ఆలయానికి చేరుకుని అఘుదర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు తితిదే అధికారులు ఘనంగా స్వాగతం…
