హైదరాబాద్
డీఈడీ పరీక్షలు వాయిదా
హైదరాబాద్ : జనవరి 6 నుంచి జరగాల్సిన డీఈడీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది.