హైదరాబాద్
గవర్నర్ ను కలిసిన మంత్రి ఆనం
హైదరాబాద్ : మంత్రుల శాఖలు మార్చడం ముఖ్యమంత్రికి ఉన్న ఆధికారాల్లో భాగమని ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నాను. మంత్రి ఆనం బుధవారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం…
