హైదరాబాద్
కడప ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగుల మధ్య వాగ్వాదం
హైదరాబాద్ : కడపలో ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేస్తోంది. శివారెడ్డి మీడియా సమావేశాన్ని గోపాల్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.
