Monday, 2 November 2026

తెదేపా నేత మధ్య తోపులాట

హైదరాబాద్

ఎమ్యెల్యే, తెదేపా నేత మధ్య తోపులాట

హైదరాబాద్‌ : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్యెల్యే రౌతు సూర్యప్రకాశ్‌ రావు, తెదేపా నేత బుచ్చయ్య చౌదరి మధ్య తోపులాట జరిగింది. వాంబే గృహాల కేటాయింపు విషయమై నెలకొన్న వాగ్వాదం వీరి మధ్య తోపులాటకు దారితీసింది.