Tuesday, 3 November 2026

శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర మంత్రుల భేటీ

హైదరాబాద్

శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, శైలజానాథ్‌, బాలరాజు, కొడ్రు మురళీ భేటీ అయ్యారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం పై మంత్రులు బృందం చర్చిస్తున్నట్లు సమాచారం.