హైదరాబాద్
మహాజన సోషలిస్టు పేరుతో మందకృష్ణ కొత్త పార్టీ
హైదరాబాద్ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ‘మహాజన సోషలిస్టు’ పేరుతో కొత్త పార్టీ పెట్టాడు. సామాజిక న్యాయమే లక్ష్యంగా కొత్త పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.