హైదరాబాద్
లైంగిక వేధింపుల బాధిత విద్యార్థినుల తరలింపునకు ఏర్పాట్లు
హైదరాబాద్ : నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో జరిగిన లైంగిక వేధింపుల ఘటన బాధిత బాలికలను మునుగోడు కస్తూర్బా వసతి గృహంలో హరీశ్ అనే ట్యూటర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
