Tuesday, 3 November 2026

ఎమ్యెల్యే ఉమా మాధవరెడ్డి ధర్నా

హైదరాబాద్

ఎమ్యెల్యే ఉమా మాధవరెడ్డి ధర్నా

హైదరాబాద్‌ :ఎమ్మెల్యే ఉమా మాధవ రెడ్డి నట్గొండ జిల్లా పెద్దవూర మండలం డోనే తండాలో ధర్నా చేపట్టారు. విద్యార్థినులపై అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. డోనే తండాలో బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులను…