హైదరాబాద్
ఏపీఎన్జీవోల నూతన కార్యవర్గ సమావేశం
హైదరాబాద్ : నిన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన ఏపీఎన్జీవోల నూతన కార్యవర్గం నేడు సమావేశమైంది. సంఘ భవిష్యత్ కార్యాచరణపై కార్యవర్గం చర్చిస్తున్నట్లు సమాచారం.