హైదరాబాద్
విజిలెన్స్ తనిఖీల్లో ఇనుము, ధాన్యం లారీల పట్టివేత
హైదరాబాద్ : అనంతరం జిల్లా కొడికొండ చెక్‌పోస్టు వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా కర్ణాటక తరలిస్తున్న 9 లారీల ఇనుము, 2 లారీల ధాన్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.
