హైదరాబాద్
శాసన సభ సమావేశాల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్ : శాసనసభ సమావేశాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 16కు బదులుగా 17నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 18న శనివారం కూడా శాసనసభ సమావేశం ఉంటుంది.