హైదరాబాద్
జడ్చర్ల హెటెరో డ్రగ్స్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని పోలెపల్లి ప్రాంతంలో ఉన్న హెటెరో డ్రగ్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
