హైదరాబాద్
ఎర్రగడ్డ శ్మశానవాటికకు ఉదయ్‌కిరణ్ మృతదేహం తరలింపు
హైదరాబాద్ : ఫిలలింఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన సినీ హీరో ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించడానికి ఎర్రగడ్డ శ్మశానవాటికకు తరలిస్తున్నారు. ఉదయ్‌కిరణ్ ఆదివారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుయకన్న సంగతి తెలిసిందే.
