హైదరాబాద్
ఓయూలో మరోసారి ఉద్రిక్తత
హైదరాబాద్ : ఓయూలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలంటూ అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన విద్యార్థులను పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వగా , పోలీసులపై విద్యార్థుల…
