Wednesday, 4 November 2026

విశ్రాంత న్యాయమూర్తితో తెలంగాణ ప్రాంత నేతల భేటీ

హైదరాబాద్

విశ్రాంత న్యాయమూర్తితో తెలంగాణ ప్రాంత నేతల భేటీ

హైదరాబాద్‌ : సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డితో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌, తెదేపా, తెరాస పార్టీల నేతలు పాల్గొన్నారు.