హైదరాబాద్
వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభ
హైదరాబాద్ : వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. సభ్యులందరూ చర్చ కొనసాగడానికి మద్దతివ్వాలని ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్క సభ్యులను కోరారు. తెదేపా సభ్యులు పయ్యావుల కేశవ్ సభలో మాట్లాడుతున్నారు.