మహబూబ్ నగర్
మహబూబ్ నగర్‌లో ఉత్సాహంగా పైకా పోటీలు
మహబూబ్‌నగర్, క్రీడలు: పైకా జాతీయ స్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వాలీబాల్ విభాగంలో పోటీలు క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాయి. తైక్వాండో పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టు మూడు పతకాలను సాధించింది. అథ్లుటిక్స్ విభాగంలో సాయంత్రం 100 మీ. 400…
