హైదరాబాద్
ముఖ్యమంత్రి సీమాంధ్ర వ్యక్తే : హరీశ్ రావు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర వ్యక్తేనని, సీమాంధ్రకే ఆయన ముఖ్యమంత్రి అని తెరాస ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మట్టి మారినంత మాత్రాన విత్తనం రూపు మారదన్నారు. తెలంగాణలో పుట్టి పెరిగినంత మాత్రాన ముఖ్యమంత్రి…
