Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి సీమాంధ్ర వ్యక్తే : హరీశ్‌ రావు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీమాంధ్ర వ్యక్తేనని, సీమాంధ్రకే ఆయన ముఖ్యమంత్రి అని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. మట్టి మారినంత మాత్రాన విత్తనం రూపు మారదన్నారు. తెలంగాణలో పుట్టి పెరిగినంత మాత్రాన ముఖ్యమంత్రి తెలంగాణ వ్యక్తి కాలలేదని హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *