Tuesday, 3 November 2026

సుప్రసిద్ధ నటి సుచిత్రాసేన్‌ కన్నుమూత

Featured News

సుప్రసిద్ధ నటి సుచిత్రాసేన్‌ కన్నుమూత

కోల్‌కతా, జనవరి 17 (జనంసాక్షి) : సుప్రసిద్ధ బెంగాలీ నటి సుచిత్ర సేన్‌ శుక్రవారం ఉదయం కలకత్తాలోని ఒక ఆస్పత్రిలో మరణించారు. ఆమె వయస్సు 82 సంవత్సరాలు. 1950 వ దశకంలో బెంగాలీ చిత్ర రంగాన్ని ఏలిన సుచిత్ర…