Wednesday, 4 November 2026

ఎర్రగడ్డ స్మశాన వాటికలో రేపు అక్కినేని అంత్యక్రియలు

హైదరాబాద్

ఎర్రగడ్డ స్మశాన వాటికలో రేపు అక్కినేని అంత్యక్రియలు

హైదరాబాద్‌ : అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు గురువారం ఎర్రగడ్డ స్మశానవాటికలో జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు గత రాత్రి అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయన్ని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స…